Whats Tracker
హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వాట్సాప్ కి సంబంధించిన ఒక సరికొత్త కి తెలుసుకుందాం. ఈ ట్రిక్ ద్వారా మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ ని ఎవరెవరు ఆన్లైన్లో చెక్ చేశారు ఈజీగా తెలుసుకోవచ్చు.
వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ ని ఎవరు చూశారు అనేది సాధారణంగా మనం వాట్సప్ అప్లికేషన్ ద్వారా అనుకోలేము. ఇందుకోసం మనకు ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ అవసరం అవుతుంది.
అదే వాట్సాప్ ట్రాకర్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్ లోడ్ లింకు ఈ పోస్ట్ కింద ఇచ్చాను అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి.
ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది వాటన్నిటిని యాక్సెస్ చేసేయండి. తర్వాత మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే, లెఫ్ట్ లో మనకి ప్రొఫైల్ విసిటింగ్ ఆప్షన్ కనబడుతుంది.
యాక్షన్ ని క్లిక్ చేసి చూసినట్లయితే మన ప్రొఫైల్ ని ఎవరెవరు చెక్ చేశారు అన్ని వివరాలు ఇలాగే తెలిసిపోతాయి.
డైలీ మనం వాట్సాప్ యూస్ చేసినట్లయితే ఉచితంగా ఈ ట్రిక్ అందరికీ ఉపయోగపడుతుంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అప్లికేషన్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని ట్రై చేయండి.
APK LINK :- DOWNLOAD APP