Home Tips & Tricks మీ ఫ్రెండ్ సీక్రెట్స్ అన్ని ఇందులో తెలిసిపోతాయి

మీ ఫ్రెండ్ సీక్రెట్స్ అన్ని ఇందులో తెలిసిపోతాయి

1047
0
WhatsApp

👁‍🗨 Type Keeper – Your personal keylogger

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన మొబైల్ కి సంబంధించిన ఒక కొత్త ట్రిక్ తెలుసుకుందాం. వీటి ద్వారా మన మొబైల్ ఎవరి చేతిలో నేను ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి టైప్ చేస్తున్నారు, ఏ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇందుకోసం మన కావాల్సిందల్లా ఒక చిన్న అప్లికేషన్. దాని పేరే Type Keeper – Your personal keylogger. దీని లింకును కింద ఇవ్వడం జరిగింది మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

మరి అప్లికేషను ఓపెన్ చేయగానే మనకు చాలా పర్మిషన్ అడుగుతుంది. అంటే మెసేజెస్, కాల్స్,డేటా ఇలా అన్నమాట. మరి వీటన్నిటిని మనం యాక్సెస్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

ఈ అప్లికేషన్లో మనము లేదా మన ఫ్రెండ్స్ ఏమైతే చూసి ఉంటారు అంటే ఏమేమి టైప్ చేశారు వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

అందుకే ఈ అప్లికేషన్ లో మనం బ్యాంకింగ్ apps లాంటివి యాక్సెస్ ఇవ్వకుండా మొబైల్ అప్లికేషన్స్ లేదా ప్రైవసీ అప్లికేషన్స్ ని మనం యాక్సెస్ ఇవ్వకూడదు.

మరి మీకు ఈ అప్లికేషన్ కచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ అప్లికేషన్ లింక్ కింద ఇచ్చాను అక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోండి.

APK LINK :- DONWLOAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here