Chat Locker for WhatsApp
హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వాట్సప్ అప్లికేషన్ కు లాక్ ఎలా వేయాలో తెలుసుకుందాం. ఏదైనా అప్లికేషన్ కి మనం లాక్ ఎందుకు వేస్తానంటే ప్రైవసీ కోసమే కదా. మనం ఎవరితోనైనా చాటింగ్ చేస్తున్న అప్పుడు మన విషయాలు వేరే వాళ్ళకి తెలియకుండా ఈ లాక్స్ ని ఉపయోగిస్తుంటాం.
ఇప్పుడు అందరి మొబైల్స్ లో వాట్సాప్ అయితే ఉంటుంది. ఈ వాట్సాప్ ద్వారానే మనం చాలా మంది తో చాటింగ్ చేస్తూ ఉంటాము. మరి మన మొబైల్ ని వేరే వాళ్ళు ఎవరైనా తీసుకున్నప్పుడు మన వాట్సాప్ ని వెంటనే వాళ్లు ఓపెన్ చేసి ఎవరి తో చాట్ చేసాము తెలుసుకోవడానికి ట్రై చేస్తారు.
వాళ్ల ఎవ్వరికీ కనపడకుండా మన సీక్రెట్ చాటింగ్ మెయింటైన్ చేయడానికి ఒక చిన్న అప్లికేషన్ అవసరం అవుతుంది.
అదే చాట్ లాకర్ ఫర్ వాట్సాప్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ మనం గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ కొంత శ్రమ లేకుండా ఈ అప్లికేషన్ ఒక లింకును కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి.
అప్లికేషన్ ఓపెన్ చేయగానే అనుకుని పర్మిషన్ అడుగుతుంది వాటన్నింటినీ మీరు గ్రాంట్ చేసేయండి. అలాగే కే.ఏ మన వాట్సాప్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది ఎందుకంటే మన వాట్సాప్ లో మనం ఎవరికీ లాక్ వేయాలో వాటి డీటెయిల్స్ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.
మన ఫ్రెండ్స్ యొక్క ప్రొఫైల్ ను సెలెక్ట్ చేసి మనం లాక్ వేసుకోవచ్చు. ఎవరి ప్రొఫైల్ అయితే లాక్ చేసామో వాళ్ల ప్రొఫైల్ తో మనం చాటింగ్ చేయాలంటే కచ్చితంగా ఇది పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కానీ చాట్ ఓపెన్ అవ్వదు.
అలాగే ఈ అప్లికేషన్ ద్వారా మనం వాట్సాప్ చాటింగ్ కి ఫింగర్ ప్రింట్ లాక్ కూడా వేసుకోవచ్చు. మరి ఎందుకు వస్తావు మీ మొబైల్ లో ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ ఉండాల్సి ఉంటుంది.
మరి ఈ అప్లికేషన్ అయితే అందరికీ కచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వెంటనే ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని ఎలా ఉందో కచ్చితంగా కామెంట్ సెక్షన్లు తెలియజేయండి. దీనికి లింక్ ను ఈ కింద ఇచ్చాను ఇక్కడికి మీరు ట్రై చేయండి.
APK LINK :- DOWNLOAD APP